FREE

On the App Store

FREE

On the App Store

కృష్ణాష్టమి నాడు తులసీదళాల నీటితో స్నానమాచరిస్తే?

Widgets Magazine

FILE
"గీతాచార్యుడు" జన్మాష్టమినాడు సూర్యోదయమునకు పూర్వమే లేచి చల్లని నీటిలో "తులసీదళము" లను ఉంచి స్నానమాచరించిన సమస్త పుణ్య తీర్థములలోను స్నానమాచరించిన పుణ్యఫలాన్ని పొందుతారని విశ్వాసం.

ఆ రోజు సర్వులూ వారి వారి గృహాలను ముత్యాల ముగ్గులతో, పచ్చని తోరణాలతో కృష్ణపాదాలను రంగవల్లికలతో తీర్చిదిద్ది ఆ కృష్ణ పరమాత్మను ఆహ్వానం పలుకుతూ, ఊయలలో ఓ చిన్ని కృష్ణుని ప్రతిమను వుంచి, రకరకాల పూలతో, గంథాక్షతలతో యధావిధిగా పూజించి, ధూపదీప నైవేద్యములతో ఆ స్వామిని ఆరాధించి భక్తులకు తీర్థ ప్రసాదములు, దక్షిణ తాంబూలములు సమర్పించుకొనుట ఎంతో మంచిది. ఇంతేకాక చాలా చోట్ల కృష్ణపరమాత్మ లీలల్లో ఒక లీలగా ఉట్టికుండ కొట్టే కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉంటారు.

జయతు జయతు దేవో దేవకీ నందనోయం
కృష్ణ! త్వదీయ పదపంకజ పంజర్తానం
అద్వైవమే విశతు మానసరాజహంసః ||
ప్రాణ ప్రయాణసమమే కఫవాత పిత్తై
కంఠావరోధనవిదే స్మరణం కుతస్తౌ ||

ఓ కృష్ణా! మరణసమయాన నిన్ను స్మరించుచూ నీలో ఐక్యమవ్వాలని కోరిక ఉన్నది కాని! ఆ వేళ కఫవాత పైత్యములచే కంఠము మూతపడిపోయి నిన్ను స్మరించగలనో! లేనో? అని తలచి ఇప్పుడే నా 'మానస రాజవాస' ను శతృఅబేధ్యమైన "నీపాద పద్మ వజ్రపంజర" మందు ఉంచుతున్నాను తండ్రీ. అంటూ పై మంత్రాన్ని శ్రీకృష్ణాష్టమి రోజున పఠించిన వారికి సుఖ సంతోషాలు చేకూరుతాయి.

దీనిపై మరింత చదవండి :  
Widgets Magazine
Widgets Magazine

ఆధ్యాత్మికం వార్తలు

"ఓం" అనే ఏకాక్షర మంత్రం ఎంత శక్తివంతమైందో తెలుసా?

"ఓం" అనే ఏకాక్షర మంత్రం... చాలా శక్తివంతమైంది. దీనినే ప్రణవమని అంటారు. ఓం, ఓమ్, లేదా ...

ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే ఏమిటి...?

ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే, మీ గతం ఎలాంటిదన్న దానితో సంబంధం లేకుండా మీరు మీ ముక్తి వైపు ...

ఈ విశ్వంలో మీరు కేవలం ఒక ధూళిరేణువు

ఈ విశ్వంలో మీరు కేవలం ఒక ధూళిరేణువు. మీరు మీ అస్తిత్వపు నేపథ్యాన్నిఇలా అర్థం చేసుకుంటే, ...

శ్రీమంతులు కావాలంటే.. శివలింగాన్ని పూజించండి?

1. ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసి నది నీటిలో వదులుతారో వారి ...

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

చంద్రబాబు మారిపోయారా? అందుకే ఓ మెట్టు దిగారా?

chandrababu naidu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మారిపోయారా? ఇదే అంశంపై టీడీపీ ...

అటు తెలంగాణ.. ఇటు ఆంధ్రప్రదేశ్... నడుమ నాగార్జున సాగర్

అటు తెలంగాణ.. ఇటు ఆంధ్రప్రదేశ్.. నడుమ ఓ పెద్ద జలాశయం. ఇది నిన్న మొన్నటిది కాదు.. అరశతాబ్దానికిపైగా ...

Widgets Magazine

లేటెస్ట్

భర్త అక్రమ సంబంధం... అనుమానంతో హత్యచేసిన భార్య..!

కట్టుకున్న భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ భార్య అతనిని హత్య చేయించిన ...

వరల్డ్ కప్ : వెస్టిండీస్‌తో దక్షిణాఫ్రికా ఢీ.. ఆదిలోనే ఫస్ట్ వికెట్ డౌన్!

వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌లలో భాగంగా గ్రూప్-బీలో అగ్రశ్రేణి జట్టు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌తో ...

మరిన్ని విశేషాలు....

పులుషుల్లో వీర్యాన్ని వృద్ధిచేసే పాయసం..!

payasam

తెలుగు వారికి ఇష్టమైన స్వీట్‌లలో పాయసం ఒకటి. పాయసం అనగానే పాలు గుర్తుకొస్తాయి. పాలకు ఫస్ట్ నైట్‌కు ...

బావతో సెక్సులో పాల్గొని బిడ్డను కని ఇస్తానంటోంది...

నా భర్త చాలా మంచివాడు. మా పెళ్లయి రెండేళ్లు దాటింది. ఐతే ఇప్పటివరకూ పిల్లల్లేరు. పరీక్ష చేయిస్తే ...

ఆ విషయంలో భర్తలే భార్యల పట్ల విలన్లు!!

కెరీర్‌లో తాము పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోవడానికి కారణం భర్తలేనని తాజా అధ్యయనంలో తేలింది. ...

Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine