FREE

On the App Store

FREE

On the App Store

హరహర మహాదేవ శంభో శంకర!

Widgets Magazine

సృష్టి లయకారుడైన శివునికి అత్యంత ప్రీతపాత్రమైన ఈ రోజు ఆ పరమేశ్వరుని భక్తితో పూజించాలి. ఆ భోళాశంకరుని అభిషేకించి, లక్షబిల్వ పత్రాలతో పూజించి, శివనామస్మరణ చేస్తూ జాగరణ చేయటం వల్ల శుభం కలుగుతుందని భక్తుల విశ్వాసం.

అడిగినవారికి, అడిగినంత ఇచ్చే బోళాశంకరుడు గరళాన్ని మింగి, లోకాన్ని రక్షించాడు. తాను శ్మశానవాసిగా భిక్షాటన చేస్తూ, భక్తులకు సకలైశ్వరముల నిచ్చే భక్తజన సులభుడు పరమశివుడు. అసలు 'శివం' అంటేనే 'మంగళం' లేక ''కల్యాణం అని అర్థం. పరమేశ్వరుడు మంగళస్వరూపుడు అని అర్థం.

ఆదిశంకరుడి ఆవిర్భావం:
బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి తమ తమ గొప్పదనాలను గురించి వాదులాడుకుంటున్న సమయం. సృష్టిస్థితి, కారకులైన వారిద్దరూ అలా వాదులాడుకోవడం, వారిపై ఆవహించివున్న 'మాయ'ను తొలగించేందుకు 'మాయి' అయిన మహేశ్వరుడు పూనుకోక తప్పలేదు. పరస్పర ఆధిక్యతను నిరూపించుకునేందుకు బ్రహ్మా పశుపతాస్త్రాన్ని, విష్ణువు ఈశ్వర సంప్రాప్తించిన అస్త్రాన్ని సంధించుకునే సమయంలో ఆదిశంకరుడు అఖండాగ్ని స్తంభంగా ఆవిర్భవించి ఆ అస్త్రాలను తనలో లీనం చేసుకున్నాడు.

శివుని పూజ - వాడదగిన వస్తువులు:
శివుని పూజకు మారేడు, తుమ్మి, జిల్లేడు పువ్వులు, గన్నేరు, ఉత్తరేణి, జమ్మి ఆకులు, నల్లకలువ దళాలు, ఉమ్మెత్త పుష్పము, నల్ల కలువలు వాడాలి. వీటితో పరమేశ్వరుని పూజిస్తే సంతృప్తి చెందుతాడు. అయితే ఇవి దొరకని వారు భక్తితో ఒక పండును గానీ అవీ దొరకకపోతే పత్రాలు లేదా అక్షతలు గానీ, నీళ్లు గానీ వాడాలని పూజించవచ్చు.

ఇప్పుడు iTunesలో వెబ్ దునియా తెలుగు మొబైల్ యాప్, డౌన్ లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి. ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి. మా ఫేస్ బుక్ పేజీలోని కథనాలను చదివి మీ అభిప్రాయాలను తెలియజేయండి మరియు మా ట్విట్టర్ పేజీని కూడా ఫాలో అవండి.

దీనిపై మరింత చదవండి :  
Widgets Magazine
Widgets Magazine

ఆధ్యాత్మికం వార్తలు

"ఓం" అనే ఏకాక్షర మంత్రం ఎంత శక్తివంతమైందో తెలుసా?

"ఓం" అనే ఏకాక్షర మంత్రం... చాలా శక్తివంతమైంది. దీనినే ప్రణవమని అంటారు. ఓం, ఓమ్, లేదా ...

ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే ఏమిటి...?

ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే, మీ గతం ఎలాంటిదన్న దానితో సంబంధం లేకుండా మీరు మీ ముక్తి వైపు ...

ఈ విశ్వంలో మీరు కేవలం ఒక ధూళిరేణువు

ఈ విశ్వంలో మీరు కేవలం ఒక ధూళిరేణువు. మీరు మీ అస్తిత్వపు నేపథ్యాన్నిఇలా అర్థం చేసుకుంటే, ...

శ్రీమంతులు కావాలంటే.. శివలింగాన్ని పూజించండి?

1. ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసి నది నీటిలో వదులుతారో వారి ...

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

సోనియా నమ్మినబంటు ధర్మపురి శ్రీనివాస్ కారెక్కడానికి కారణమేంటి?

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఏకైక నమ్మినబంటు ధర్మపురి ...

తెలుగు సినీ ఇండస్ట్రీ అంతా.. కేసీఆర్‌ను పొగుడుతుందట.. కారణం ఏమైవుంటుంది?

తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా.. తెలంగాణ సర్కారును పొగుడుతుందని, సీఎం కేసీఆర్ పథకాలపై సినీ రంగం ...

Widgets Magazine

లేటెస్ట్

నేటి నుంచి గోదారమ్మకు నిత్యహారతి

పుష్కరాలు ఇంకా 14 రోజులు ఉన్నా అప్పుడే గోదావరికి పుష్కరశోభ వచ్చేసింది. అధికారులు పుష్కరహారతి ...

శ్రీవారికి ఎన్ఆర్ఐ రూ. కోటి విరాళం

శ్రీవారికి వచ్చే కానుకలు, విరాళాలకు ఏమాత్రం కొదవ ఉండదు. అన్నదానం ట్రస్టుకు మొదలుకుని ఆభరణాల వరకూ ...

మరిన్ని విశేషాలు....

నేను నిద్రలో ఉండగానే ఆయన సెక్స్ చేసేస్తారు... మాన్పించలేకపోతున్నా.... ఎలా?

నాదో వింత సమస్య. అర్థరాత్రి దాటాక తెల్లవారు జామును 2 లేదా 3 గంటలకు ఆయన హఠాత్తుగా నాపైకి వచ్చేసి ...

ఆయన మద్యానికి బానిస... నాకు సెక్స్ కోర్కెలు ఎక్కువ... తాగితేనే అంటాడు...?

ఆయన ప్రభుత్వోద్యోగి కావడంతో తాగుడు అలవాటు ఉన్నదని తెలిసినా ఆయనకిచ్చి చేశారు. మొదట్లో తెలియలేదు ...

ఆయన నిద్రపోడు నన్ను పోనివ్వడు... సెక్స్ చేయడు... సమస్య ఏమై ఉంటుంది?

ఆయన ప్రముఖ సాప్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. పెళ్లయి మూడేళ్లయింది. కానీ సెక్సులో ...

Widgets Magazine