ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > హిందూ > హారతి సాయిబాబా...
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
హారతి సాయిబాబా...
భక్తులకు తమ ఇష్ట దైవాలు వివిధ రూపాలలో దర్శనమిస్తుంటారు. ఆ దైవాలను తమకు తోచినట్లు మలుచుకుని పూజలుకావిస్తుంటారు భక్తులు. దసరా ఉత్సవాల్లో భాగంగా గుంటూరులో ద్వారకామయి దేవాలయంలో సాయినాధుని 2 వేల కొబ్బరికాయలతో సుమారు 18 అడుగుల ఎత్తులో రూపొందించారు. నారికేళ సాయినాధుని దీవెనలు అందుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.

ప్రజల్లో ఆధ్యాత్మిక భావనలను పెంపొందించేందుకు తాము ఈ సాయినాధుని రూపొందించామని ఆలయ నిర్వాహణ అధికారులు వెల్లడించారు. చీరాల కళాకారులు ఎంతో నైపుణ్యంతో సాయినాధుని రూపాన్ని మలిచారన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
వీడియోను వీక్షించండి
మరిన్ని
కేరళ ఓనమ్ సంబరాలు... చూద్దాం... రండి!!  
దేశ వ్యాప్తంగా 'చవితి' సంబరాలు
గణపతి పప్పా హోరియా...! చారా "లడ్డు" చోరియా...!
ఓం భూర్భువస్సువః  
విఠలుని మహాభక్తుడు నామ్‌దేవ్
కర్ణాటక సంగీత విద్వాంసులు పురంధర దాస