ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > హిందూ > భక్తి ఛానల్‌కోసం కొండలరాయుని ప్రతిరూపం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
భక్తి ఛానల్‌కోసం కొండలరాయుని ప్రతిరూపం
తిరుమల ఆనందనిలయంలో కొలువై ఉన్న కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుని ప్రతి భక్తుడు వీక్షించగలిగేది 3 సెకన్లు మాత్రమే. ఆ కొద్దిసేపైనా... దివ్య మంగళ స్వరూపుని సందర్శన భాగ్యం కలిగినందుకు తరిస్తారు భక్తులు.

అయితే నిత్యం కోనేటి రాయనికి జరుగుతున్న సేవల పేర్లను వినడమే కానీ, ఆ సేవలు ఎలా జరుపుతారో భక్తులకు తెలియదు. ఆ సేవలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు తిలకింపజేసేందుకు టిటిడి పూనుకుంది. ఇందులో భాగంగా శ్రీవారి ప్రతి రూపాన్ని కోటిన్నర రూపాయల వ్యయంతో తీర్చిదిద్దింది.

WD


వేంకటేశుని రూపానికి సరిపోయే విధంగా విగ్రహ రూపాన్ని మలచేందుకు ఆర్ట్ డైరెక్టర్ మణికి ఆయా సమయాల్లో 5 రోజులపాటు ప్రత్యేక సమయం కేటాయించారు. భక్తి చానల్ కోసం మణి రూపొందించిన ఈ వేంకటేశుని ప్రతిరూపం సందర్శనకు భక్తులను, టూరిస్టులను అనుమతిస్తామని టిటిడి ఇవో శ్రీ కె.వి రమణాచారి పేర్కొన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
వీడియోను వీక్షించండి
మరిన్ని
హారతి సాయిబాబా...  
కేరళ ఓనమ్ సంబరాలు... చూద్దాం... రండి!!  
దేశ వ్యాప్తంగా 'చవితి' సంబరాలు
గణపతి పప్పా హోరియా...! చారా "లడ్డు" చోరియా...!
ఓం భూర్భువస్సువః  
విఠలుని మహాభక్తుడు నామ్‌దేవ్