ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > హిందూ > విశాఖపట్టణంలో శబరిమల అయ్యప్ప
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
విశాఖపట్టణంలో శబరిమల అయ్యప్ప
శబమరిలాధీశుని దర్శనంకోసం నెలల తరబడి కఠోర దీక్షలు చేసి శబరిమల యాత్రను చేస్తుంటారు భక్తులు. అయితే శబరిమల యాత్ర చేయలేని మరియు ఆర్థిక స్తోమతలేని భక్తులకోసం ప్రత్యేకంగా విశాఖపట్టణంలో అచ్చు శబరిగిరీశుని ఆలయాన్ని పోలిన ఆలయాన్ని నిర్మించారు.

చెన్నై నుంచి ప్రత్యేకంగా 60 మంది కార్మికులు ఈ దేవాలయాన్ని నిర్మించారు. కాగా దేవాలయ నిర్మాణానికి సుమారు 50 లక్షల రూపాయల వరకూ ఖర్చు చేశారు. శబరిమల అయ్యప్పకు జరిగే అన్ని పూజా కార్యక్రమాలు ఈ దేవాలయంలోనూ నిర్వహిస్తామని ఆలయ అధికారులు చెపుతున్నారు.
వీడియోను వీక్షించండి
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
పాండవులకు కనిపించని పరమేశ్వరుడు
భక్తి ఛానల్‌కోసం కొండలరాయుని ప్రతిరూపం  
హారతి సాయిబాబా...  
కేరళ ఓనమ్ సంబరాలు... చూద్దాం... రండి!!  
దేశ వ్యాప్తంగా 'చవితి' సంబరాలు
గణపతి పప్పా హోరియా...! చారా "లడ్డు" చోరియా...!