విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయకర్ణామృతాయ శశిశేఖరధారణాయకర్పూరకాంతిధవళాయ జటాధరాయదారిద్రయదుఃఖదహనాయ నమఃశివాయ II 1 IIగౌరీప్రియాయ రజనీశకలాధరాయకాలాంతకాయ భుజగాధిపంకకణాయగంగాధరాయ గజరాజవిమర్దనాయ దారిద్రయదుఃఖదహనాయ నమఃశివాయ II 2 IIభక్తిప్రియాయ భవరోగభయాపహాయఉగ్రాయ దుర్గభవసాగరతారణాయజ్యోతిర్మయాయ గుణనామసునృత్యకాయదారిద్రయదుఃఖదహనాయ నమఃశివాయ II 3 IIచర్మాంబరాయ శవభస్మవిలేపనాయబాలేక్షణాయ మణికుండలమండితాయమంజీరపాదయుగళాయ జటాధరాయదారిద్రయదుఃఖదహనాయ నమఃశివాయ II 4 IIపంచాననాయ ఫణిరాజవిభూషణాయహేమాంశుకాయ భువనత్రయమండితాయఆనంతభూమివరదాయ తమోమయాయ దారిద్రయదుఃఖదహనాయ నమఃశివాయ II 5 IIభానుప్రియాయ భవసాగరతారణాయకాలాంతకాయ కమలాసనపూజితాయనేత్రత్రయాయ శుభలక్షణలక్షితాయదారిద్రయదుఃఖదహనాయ నమఃశివాయ II 6 IIరామప్రియాయ రఘునాథవరప్రదాయనాగప్రియాయ నరకార్ణవతారణాయపుణ్యేషు పుణ్యభరితాయ సురార్చితాయదారిద్రయదుఃఖదహనాయ నమఃశివాయ II 7 IIముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయగీతప్రియాయ వృషభేశ్వరవాహనాయమాతంగచర్మవసనాయ మహేశ్వరాయదారిద్రయదుఃఖదహనాయ నమఃశివాయ II 8 IIవశిష్టేన క్రుతం స్తోత్రం సర్వరోగనివారణమ్సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాదివర్ధనమ్త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స హి స్వర్గమవాప్నుయాత్ II 9 IIశంకర భగవానుడిని నిత్యం పూజించి ఈ శ్లోకాలను పఠించాలి. దీంతో శివుని కృప కలిగి దారిద్ర్యం తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు చెపుతున్నాయి. |