హిందూ | క్రైస్తవ | ఇస్లాం | పండుగలు | కథనాలు | వార్తలు | ప్రాంతాలు | ప్రార్థన | దేవీ నవరాత్రి ఉత్సవాలు | వెండివెలుగుల దీపావళి | భగవాన్ శ్రీ సత్యసాయి | శ్రీకృష్ణాష్టమి | వినాయక చవితి | శ్రీరామనవమి
ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » హిందూ » శ్రీవారి ఆలయ శాసనాలు సీడీల్లో: టిటిడి (TTD | Tirumala | Holy Place | CD's | Chairman | DK Adikesavulau)
Feedback Print Bookmark and Share
 
తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీవారి ఆలయంలోని శాసనాలను సిడిలుగా రూపొందించిన తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం విడుదల చేసింది.

స్వామివారి ఆలయంలోనున్న పురాతన శాసనాలను సిడిలుగా రూపొందించామని, వీటిని అన్ని భాషల్లోను అలాగే ఇంటర్నెట్‌లోన పొందుపరిచామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మెన్ ఆదికేశవులు నాయుడు శుక్రవారం చెప్పారు.

రానున్న వైకుంఠ ఏకాదశి రోజున వృద్ధులకు, చంటి పిల్లల తల్లులకు, వికలాంగులకు మహాద్వార ప్రవేశం రద్దు చేసామని ఆయన తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.