ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > ఇస్లాం > ఇస్లాం.. ఓ జీవన విధానం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఇస్లాం.. ఓ జీవన విధానం
ఇస్లాం.. ఇది ఒక మత ధర్మం కాదని... ఓ జీవన విధానమని ముస్లిం మతస్థుల భావన. ఇందులోని ఐదు నియమాలను పాటిస్తూ మెరుగైన జీవితాన్ని పాటించడమే దీనిముఖ్యోద్దేశం. ఇందులో ప్రధానంగా ఐదు నియమాలు ఉన్నాయి. ఇమాన్, నమాజ్, రోజా, జిహాద్, హజ్‌లు ముఖ్యమైనవి. వీటిలో జిహాద్ అతి ముఖ్యమైంది. ఇస్లాం మతంలోని ఆస్తిపరులు.. తమ స్థిర, చర ఆస్థుల్లో 2.5 శాతం పేదలకు దానం చేయాలని ఈ జిహాద్ చెపుతోంది.

ఈ సాయం కూడా నగదు, వస్తు రూపేణా చేయాలన్నది దీని ముఖ్యోద్దేశం. జిహాద్ పేరిట ఒక ధార్మిక సంస్థ ఏర్పాటైంది. ఈ సంస్థ పేద విద్యార్థినీ విద్యార్థులకు ఆర్థికసాయం చేస్తూ వారిని మంచి నిపుణులుగా తీర్చిదిద్దుతోంది. ఇప్పటి వరకు 15 వేల మంది ప్రొఫెషనల్స్‌ను తయారు చేసిన ఈ సంస్థ.. భవిష్యత్‌లో లక్షమంది ప్రొఫెషనల్స్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
వీడియోను వీక్షించండి
మరిన్ని
ముస్లింల పవిత్ర పండుగ "రంజాన్" (ఈద్‌-ముబారక్)
రంజాన్ విందు ప్రత్యేకత
పవిత్ర 'రోజా' ఉపవాసవ్రతం  
నిజమైన భక్తి భావం చాలా ముఖ్యం...!
హజ్‌యాత్ర కోసం 1.23 లక్షల మందికి అనుమతి
పాపాలను రూపుమాపే రంజాన్ దానధర్మాలు