హిందూ | క్రైస్తవ | ఇస్లాం | పండుగలు | కథనాలు | వార్తలు | ప్రాంతాలు | ప్రార్థన | దేవీ నవరాత్రి ఉత్సవాలు | వెండివెలుగుల దీపావళి | భగవాన్ శ్రీ సత్యసాయి | శ్రీకృష్ణాష్టమి | వినాయక చవితి | శ్రీరామనవమి
ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » ఇస్లాం » హజ్ యాత్రకు వెళ్తున్నారా? అయితే ఇవన్నీ తప్పనిసరి. (Hajj| pilgrimage| Mecca| Swine Flu| Vaxin| Pregnant| Children)
 
Masid
FILE
పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే యాత్రీకులకు కొన్ని సూచనలు. ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లే యాత్రికుల్లో వయస్సు, ఆడమగ తేడాలేవీ లేవని సౌదీ అరేబియా విదేశాంగ వెల్లడించింది.

ఈ నేపథ్యంలో హజ్‌యాత్రకు వెళ్లే యాత్రికులు హజ్ వీసా పొందేందుకు.. స్వైన్ ఫ్లూ వాక్సిన్ మందును వేసుకున్నట్లు ధ్రువీకరించే సర్టిఫికేట్‌ను రెండు వారాల ముందే సమర్పించాలి.

అలాగే అనారోగ్యంతో బాధపడేవారు, చిన్నారులు, గర్భిణీ మహిళలు ఈ ఏడాది హజ్ యాత్రకు రావడం తప్పించడం మంచిదని హజ్ విదేశాంగ అధికారులు సూచిస్తున్నారు.

గురువారం ఇఫ్తార్ సమయం - సాయంత్రం 6.29 గంటలు
సహర్ ముగింపు శుక్రవారం తెల్లవారుజాము 4.19 గంటలు.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.