హిందూ | క్రైస్తవ | ఇస్లాం | పండుగలు | కథనాలు | వార్తలు | ప్రాంతాలు | ప్రార్థన | దేవీ నవరాత్రి ఉత్సవాలు | వెండివెలుగుల దీపావళి | భగవాన్ శ్రీ సత్యసాయి | శ్రీకృష్ణాష్టమి | వినాయక చవితి | శ్రీరామనవమి
ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » ఇస్లాం » ఉపవాసం ఉన్నవారు సుర్మా తప్పనిసరిగా వాడాలి (Ramzan | Fasting | Eyes | SURMA | Muhammad | Health)
 
రంజాన్ నెలలో రోజా ఉన్నవారు తమ కళ్లకు సుర్మా పెట్టుకోవడం ఎట్టిపరిస్థితుల్లోను మరచిపోకూడదు. సుర్మాను పెట్టుకుంటే సున్నత్ అంటారు ముహమ్మద్ ప్రవక్త (సఅస) కాటుక లాగే కళ్ళకు రాసు కునేది సుర్మా. ముస్లింలు అందమైన భరిణెలలో వీటిని దాచుకుని ఇంటికి వచ్చిన అతిథులకు అత్తర్‌తో పాటు కళ్ళకు పెట్టుకోవడానికి సుర్మా ఇవ్వడం సాంప్రదాయం.

అసలు ఈ సుర్మా ఎక్కడనుంచి వస్తుందంటే...ఈజిప్టు, సిరియాల సరిహద్దుల్లో ఉన్న కో హేతూర్‌ అనే పర్వతాన్నుంచి తీసే నల్లటిరాళ్లనుంచే సుర్మానుపయోగిస్తారు.

ఉపవాసదీక్షలో ఉన్నవారు సుర్మా పెట్టుకోవడం పవిత్ర కార్యంగా భావిస్తారు. ప్రతి నమాజ్‌కు ముందు వజూ చేస్తారు అంటే సంప్రదాయం ప్రకారం ముఖం, కాళ్లు, చేతులు, ముక్కు, నోరు కడుకున్న తర్వాత కళ్ళకు సుర్మా పెట్టుకుంటారు. ఆరోగ్యపరంగా చూస్తే ఇది కళ్ళకు ఎంతో చలువ చేస్తుందంటున్నారు వైద్యులు.

ఇదిలావుండగా నమాజులోని రకాతులు, ఉపవాసం చేస్తుంటే ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు. కాగా నమాజులో చేసే భంగిమలు యోగాకు సంబంధం ఉందని, ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని యోగా నిపుణులు చెపుతున్నారు.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.