ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు
 
ఆన్‌లైన్ ద్వారా మీనాక్షి అమ్మవారి దీవెనలు
ప్రపంచంలో ఎక్కడ నుంచైనా మధుర మీనాక్షి అమ్మవారి దీవెనలను అందుకునే సౌకర్యాన్ని మీనాక్షి దేవస్థానం కల్పించింది. ఇంట్లోనుంచే ఆన్‌లైన్ ద్వారా అమ్మవారికి పూజాది కార్యక్రమాలను నిర్వహించే అవకాశాన్ని ఇటీవల దేవస్థానం కల్పించింది.

భక్తులు రూ. 500 నుంచి రూ.2250 చెల్లించి పూజ లేదా అభిషేకాన్ని ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చు. అయితే తొలిగా ఈ సౌకర్యాన్ని అందించిన ఘనత తిరుమల తిరుపతి దేవస్థానదే. మధుర మీనాక్షి అమ్మవారికి పూజలను ఆన్‌లైన్ ద్వారా అందజేసే సౌకర్యాన్ని కలుగజేయటంతో ఆన్‌లైన్‌లో భక్తుల రద్దీ ఎక్కువయిందనీ, దీనికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని దేవాలయ డిప్యూటి కమిషనర్ బి.రాజా తెలియజేశారు.
మరిన్ని
అంగరంగ వైభవంగా కాణిపాక ధ్వజారోహణ
తితిదే ఆధ్వర్యంలో త్వరలో భక్తి ఛానెల్: టీటీడీ
స్వర్ణకాంతులతో కొలువైన శ్రీ మహాలక్ష్మీ ఆలయం
భక్తులతో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి
తిరుమలగిరిపై అఖండ హరినామ సంకీర్తన
శ్రీవారి సన్నిధిలో అఖండ హరినామ సంకీర్తనం