ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > భద్రాద్రిలో ప్రారంభమయిన శ్రీగోకులం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
భద్రాద్రిలో ప్రారంభమయిన శ్రీగోకులం
భద్రాచలం శ్రీసీతారామచంద్ర దేవస్థానం ప్రాంగణంలో శ్రీ గోకులం పూజలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా శ్రీగోకులాలను ఏర్పాటు చేయాలన్న దేవదాయ శాఖ నిర్ణయం మేరకు భద్రాచలంలో దేవస్థానం ఈవో రాఘవాచార్యులు పూజలను చేపట్టారు.

ఇందులో భాగంగా గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించి గోశాలలోకి పంపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం స్థానాచార్యులు స్తలశాయి, ప్రధాన అర్చకులు పాల్గొన్నారు. హిందూ సంప్రదాయంలో భాగమైన గోపూజ చేయడం ద్వారా కోరుకున్నవన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం.
మరిన్ని
తిరుమలలో టిటిడీ ఛైర్మన్ తనిఖీలు
తిరుమల శ్రీవారికి అధికమొత్తంలో విరాళాలు
రాజధానిలో 'చవితి సందడి'  
దుర్గగుడిలో తాపడం పనులు పునఃప్రారంభం
తిరుమల పవిత్రతను పరిరక్షిస్తా: డీకే
కంచిలో ముగిసిన శత చండీ యాగం