ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > అమ్మవారికి బంగారు కాసుల హారం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అమ్మవారికి బంగారు కాసుల హారం
తిరుచానూరులోని పద్మావతి అమ్మవారికి బంగారు కాసుల హారం కానుకగా అందింది. చెన్నైకు చెందిన ఓ భక్తుడు బంగారు లక్ష్మీకాసుల హారాన్ని అమ్మవారి సమక్షంలో టీటీడీ ఛైర్మన్ డి. ఆదికేశవులు నాయుడుకి అందించారు.

అమ్మవారి మూల విగ్రహాలకు అలంకరించేందు కోసం ఈ హారాన్ని సమర్పించుకున్నట్టు ఆ భక్తుడు తెలిపారు. సుమారు 250 గ్రాముల బంగారంతో ఈ కాసుల హారం తయారయిందని ఆలయ అధికారులు తెలిపారు. ఈ లక్ష్మీకాసుల విలువ దాదాపు రూ.2.50 లక్షల రూపాయలు ఉండవచ్చని వారు అంచనావేశారు.
మరిన్ని
చెన్నైకు 30 వేల శ్రీవారి లడ్డూల సరఫరా
వినాయక చవితి ఉత్సవాల భద్రతపై సీఎం సమీక్ష
భద్రాద్రిలో ప్రారంభమయిన శ్రీగోకులం
తిరుమలలో టిటిడీ ఛైర్మన్ తనిఖీలు
తిరుమల శ్రీవారికి అధికమొత్తంలో విరాళాలు
రాజధానిలో 'చవితి సందడి'