ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > తితిదే పాలకమండలి సభ్యుల ప్రమాణం స్వీకారం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
తితిదే పాలకమండలి సభ్యుల ప్రమాణం స్వీకారం
తితిదే పాలకమండలి సభ్యులుగా మరో ఇద్దరు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలో పెన్మత్స సాంబశివరాజు, అంజయ్యచే తితిదే ప్రత్యేకాధికారి ఎ.వి.ధర్మారెడ్డి ప్రమాణం చేయించారు.

తర్వాత వీరు స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీరంగనాయక మండపంలో ఈ ఇద్దరు సభ్యులను వేద పండితులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తితిదే ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు, పార్లమెంటు సభ్యురాలు బొత్స ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని
ముగిసిన రత్నగిరి నరసింహస్వామి జాతర
శ్రీకాళహస్తి ఆలయంలో సర్పదోష పూజలు
ముగిసిన రాణీ సతీజీ మాత ఉత్సవాలు
టీటీడీ ఛైర్మన్‌కు సత్యసాయి ఆశీస్సులు
వరసిద్ధి వినాయకుడికి వజ్రాల నామాలు
అమ్మవారికి బంగారు కాసుల హారం