ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > శ్రీవారి బ్రహ్మోత్సవాలకు గద్వాల పంచెలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు గద్వాల పంచెలు
అక్టోబర్‌లో జరుగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు గద్వాల పంచెలు సిద్ధమవుతున్నాయి. ఎరవాడ జోడు కలిగిన ఈ గద్వాల పంచెలను మొదటి శుక్రవారం, విజయ దశమి రోడున స్వామి వారికి ధరింపచేస్తారని ఆలయ వర్గాలు వెల్లడించాయి.

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన గద్వాల సంస్థానాధీశులైన రాజు సీతారాంభూపాల్ తన వంశస్థుల ఇష్టదైవమైన శ్రీనివాసునికి పంచెలను సమర్పించే ఆనవాయితిని తొలిసారిగా ప్రారంభించారు. ఈ పంచెలు 11 గజాల పొడవు, రెండున్నర గజాల వెడల్పు, 15 అంగుళాల అంచు, ఎనిమిది కోటకొమ్ములు ఉంటాయి.
మరిన్ని
కాణిపాకంలో కన్నులపండువగా ధ్వజారోహణం
శ్రీకాకుళంలో సత్యసాయి దీక్షలు ప్రారంభం
వెంకన్నకు 108 స్వర్ణ పుష్పాలతో అర్చన
అక్టోబర్ 1 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
కాణిపాకంలో గ్రామోత్సవం
కాణిపాకంలో వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు ప్రారంభం