ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > రూ.2 లక్షల 7 వేలు పలికిన గణేశ్ లడ్డు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రూ.2 లక్షల 7 వేలు పలికిన గణేశ్ లడ్డు
తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని వినాయకుడి లడ్డు రూ. 2 లక్షల 7 వేలు పలికింది. తిరుపతికి చెందిన భాను బిల్డర్స్ అధినేత గణపతి ఈ లడ్డును సొంతం చేసుకున్నారు.

ఈ లడ్డును దక్కించుకున్న గణపతి వినాయక చవితి నాడే జన్మించడం విశేషం. అంతే కాదు ఈ లడ్డును ముగ్గురు ముస్లింలు తయారు చేశారు. లడ్డు వేలం ద్వారా వచ్చిన డబ్బును అనాథ బాలలు, వికలాంగ బాలల కోసం ఉపయోగించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
మరిన్ని
పద్మావతి అమ్మవారికి బంగారు హస్తాలు
తిరుపతి సభకు భారీగా ఏర్పాట్లు
నెమలి వాహనంపై వరసిద్ధి వినాయకుడు
కాణిపాకం వినాయకుడికి బంగారు రథం
అక్టోబర్ 21 వరకు కల్యాణమస్తు గడువు
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తితిదే అధికారుల సమీక్ష