ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > సింహగిరిపై సుదర్శన నృసింహయాగం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సింహగిరిపై సుదర్శన నృసింహయాగం
FILE
ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన సింహగిరిపై సుదర్శన నృసింహయాగం ఘనంగా ప్రారంభమైంది. లోకకళ్యాణార్థం చేపట్టిన ఈ యాగం కోసం మొత్తం 11 యాగశాలల్లో 108 హోమగుండాలు ఏర్పాటు చేశారు.

నృసింహ మహాయజ్ఞంలో భాగంగా... మొదట విశ్వక్సేనపూజలు, పుణ్యకవచంను నిర్వహించారు. యాగశాలలను మామిడి తోరణాలు, పూలదండలతో అలంకరించారు. సింహాచల ఆలయ ప్రధాన అర్చకులతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేదపండితులు ఈ యాగంలో పాల్గొంటున్నారు.

శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్న ఈ మహాయజ్ఞంతో సింహగిరి భక్తులతో కిటకిటలాడుతోంది. అంతేకాకుండా వేదపండితుల మంత్రోచ్ఛారణతో సింహగరి మార్మోగుతోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
పంచారామ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
శ్రీవారి ఆలయంలో మంగళ కైశిక ద్వాదశి మహోత్సవం
తిరుమల కొండపై వెలసిన వినాయకుడు
ప్రైవేటు చేతిలో టీటీడీ కళ్యాణ మండపాలు
కన్నులపండువగా శ్రీవారి పుష్పయాగం
తిరుమలలో శ్రీవారికి పుష్పయాగ సేవ