ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > శ్రీవారిపై స్వరార్చనకు రంగం సిద్ధం?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
శ్రీవారిపై స్వరార్చనకు రంగం సిద్ధం?
FILE
శ్రీవారిపై స్వరార్చనకు తితిదే రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. వెంకన్నపై స్వరార్చన చేయడానికి ముందుకు వచ్చిన భారత రత్న లతా మంగేష్కర్‌కు ప్రోత్సాహం ఇవ్వాలని తితిదే పాలకమండలి నిర్ణయించింది.

తిరుమల అన్నమయ్య భవన్‌లో శనివారం తితిదే ఛైర్మన్ డి.కె. ఆదికేశవులు నాయుడు అధ్యక్షతన పాలక మండలి సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి అనంతరం పాలక మండలి తీసుకున్న నిర్ణయాలను తితిదే ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు విలేకరులతో వెల్లడించారు. ఇందులో భాగంగా.. తితిదే., స్విమ్స్ సంయుక్తంగా తిరుపతిలో వైద్యకళాశాల ఏర్పాటు చేయాలని తీర్మానించినట్లు తెలిపారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుమలలో ప్లాస్టిక్ వినియోగాన్ని ఏడాది లోపు సంపూర్ణంగా నిషేధించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
భక్తులతో కిటకిటలాడుతోన్న శ్రీవారి ఆలయం
2010లో మహాకుంభమేళా
వరాహాస్వామి ఆలయానికి స్వర్ణ హంగులు
తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులకో శుభవార్త!
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీవారి ఆలయం