ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > శ్రీనివాసమంగాపురం నుంచి అలిపిరికి రోప్‌వే
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
శ్రీనివాసమంగాపురం నుంచి అలిపిరికి రోప్‌వే
FILE
శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు, యాత్రికుల కోసం అధునాతన సదుపాయాలని కల్పిస్తామని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ శాఖ ఎండీ బి. వెంకటేశం తెలిపారు.

దర్శనమయ్యేలోగా తిరుపతిలోని అన్ని ఆలయాల సందర్శనకు వీలుగా శ్రీనివాసమంగాపురం నుంచి అలిపిరి వరకు 50 అడుగుల ఎత్తులో రోప్‌వేను ఏర్పాటుచేస్తామని ఆయన వెల్లడించారు.

ఆదివారం కలెక్టర్ శేషాద్రి అధ్యక్షతన తుడా, టూరిజం అధికారులతో నిర్వహించిన ఉన్నత సమావేశంలో వెంకటేశం మాట్లాడుతూ.. స్థానిక ఆలయాల సందర్శనకు వారం పదిరోజుల్లో ప్రత్యేక బస్సులు నడుపుతామని వెంకటేశం చెప్పారు.

ఇకపోతే.. తిరుపతి పర్యాటకాభివృద్ధికి రూ. 45.61 కోట్లు వెచ్చించనున్నట్లు వెంకటేశం వెల్లడించారు. రాష్ట్ర పర్యాటక శాఖ, తుడాల సంయుక్త ఆధ్వర్వంలో ఈ నిధులను వ్యయం చేస్తారని ఆయన వివరించారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
శ్రీవారిపై స్వరార్చనకు రంగం సిద్ధం?
భక్తులతో కిటకిటలాడుతోన్న శ్రీవారి ఆలయం
2010లో మహాకుంభమేళా
వరాహాస్వామి ఆలయానికి స్వర్ణ హంగులు
తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులకో శుభవార్త!
శ్రీవారి దర్శనానికి 12 గంటలు