ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > 22న సుదీర్ఘమైన సంపూర్ణ సూర్యగ్రహణం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
22న సుదీర్ఘమైన సంపూర్ణ సూర్యగ్రహణం
FILE
21వ శతాబ్దిలోనే అతి సుదీర్ఘమైన సంపూర్ణ సూర్యగ్రహణానికి ఇంకా 22 రోజులే ఉన్నాయి. ఈ నెల 22న భారత్‌తో పాటు పలు దేశాల వాసులకు సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేయనుంది.

ఈ గ్రహణం మన దేశంలో పశ్చిమ, మధ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. 21వ శతాబ్దంలోనే సుదీర్ఘమైన సంపూర్ణ సూర్యగ్రహణం నిడివి 6 నిమిషాలా 39 క్షణాలని శాస్త్రవేత్తలు తెలిపారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
లండన్‌‌లో కన్నుల పండుగగా జరిగిన "రథయాత్ర"
తిరుమల భద్రతపై అత్యున్నత సమావేశం
బోనాలు ప్రారంభం: ఘనంగా ఘటాల ఊరేగింపు
ఘనంగా మల్లికార్జున స్వామికి కలశాభిషేకం
బోనాల ఉత్సవాలు నేటినుంచే
పూరీలో కదలనున్న జగన్నాథుని రథచక్రాలు