ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > 22న వెంకన్న ఆలయం మూసివేత
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
22న వెంకన్న ఆలయం మూసివేత
FILE
తిరుమల శ్రీ వేంకటేశ్వరుని ఆలయం ఈ నెల 22న మూతపడనుంది. ఈ నెల 22న ఏర్పడనున్న సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంగా 12 గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారని తితిదే విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఆ రోజున తెల్లవారుజాము 5.30 నుంచి 8.30 గంటల మధ్య సూర్యగ్రహణం ఏర్పడుతుంది.

ఈ నేపథ్యంలో ముందురోజు (21వతేదీ) రాత్రి 10 గంటలకు నివేదన, ఏకాంతసేవ తదితర కార్యక్రమాలు పూర్తయ్యాక ఆలయాన్ని మూసివేస్తారని, తిరిగి బుధవారం (22వతేదీ) ఉదయం 10 గంటలకు శుద్ధి, పుణ్యాహవచనం తదితర శాస్త్రోక్త కార్యక్రమాలు నిర్వహించి శ్రీవారి ఆలయ తలుపులు తెరుస్తారని తితిదే అధికారులు ఆ ప్రకటనలో తెలిపారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మంగళవారం పాక్షిక చంద్రగ్రహణం!
శ్రీవారి భక్తులకు ఉచితంగా కాఫీ, టీ
భక్తులతో కిటకిటలాడుతోన్న శ్రీవారి ఆలయం
ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు
సర్వదర్శనంలో వెళ్లి పరిస్థితులను అధ్యయనం చేస్తాం!
రేపటి నుంచి శ్రీ జంగ్లీలో నవరాత్రి ఉత్సవాలు