హిందూ | క్రైస్తవ | ఇస్లాం | పండుగలు | కథనాలు | వార్తలు | ప్రాంతాలు | ప్రార్థన | దేవీ నవరాత్రి ఉత్సవాలు | వెండివెలుగుల దీపావళి | భగవాన్ శ్రీ సత్యసాయి | శ్రీకృష్ణాష్టమి | శ్రీరామనవమి
ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » వార్తలు » తిరుపతి-శ్రీకాళహస్తిల మధ్య బస్సు ఛార్జీ పెంపు (Tirupati| Srikalahasti| Bus| Charge| RTC| Renigunta| Express)
 
ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు కలిగిన తిరుపతి-శ్రీకాళహస్తిల మధ్య ఆర్టీసీ ప్రయాణ ఛార్జీని పెంచింది. రేణిగుంట సమీపంలో ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తుండటంతో బైపాస్ రోడ్డు మీదుగా శ్రీకాళహస్తికి వెళ్లాల్సి ఉంది.

సాధారణం కంటే.. మూడు కిలోమీటర్ల దూరం పెరగడంతోనే రెండు రూపాయలను అదనంగా పెంచినట్లు ఆర్టీసీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

దీంతో తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో రూ. 17 నుంచి రూ.19కి, అలాగే శ్రీకాళహస్తి ఆర్డినరీ సర్వీసుల్లో రూ.16 నుంచి రూ. 18కి పెంచినట్లు ఆర్టీసీ ఆ ప్రకటనలో వెల్లడించింది.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.