హిందూ
|
క్రైస్తవ
|
ఇస్లాం
|
పండుగలు
|
కథనాలు
|
వార్తలు
|
ప్రాంతాలు
|
ప్రార్థన
|
దేవీ నవరాత్రి ఉత్సవాలు
|
వెండివెలుగుల దీపావళి
|
భగవాన్ శ్రీ సత్యసాయి
|
శ్రీకృష్ణాష్టమి
|
వినాయక చవితి
|
శ్రీరామనవమి
ప్రధాన పేజి
»
ఆధ్యాత్మికం
»
ఆధ్యాత్మికం
»
వార్తలు
»
18 నుంచి భద్రాచలంలో అధ్యయనోత్సవాలు
(Religion| News| Bhadrachalam| Sita Rama| Sri Rama| Dasavataras)
Feedback
Print
18 నుంచి భద్రాచలంలో అధ్యయనోత్సవాలు
FILE
ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో డిసెంబర్ 18 నుంచి అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నారు.
ఖమ్మం జిల్లాలోని భద్రాచలంపై వెలసిన సీతారామచంద్ర స్వామి అధ్యయనోత్సవాలను 20 రోజుల పాటు నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు ఓ ప్రకటనలో చెప్పారు.
దశావతారాలను పురస్కరించుకుని 18వ తేదీ నుంచి నిత్య కళ్యాణ సేవను నిలిపి వేస్తారు. 18 నుంచి ప్రారంభమయ్యే దశావతారాల్లో 18న మత్స్యవతారం, 19న కూర్మవతారం, 20న వరాహావతారం, 21న నృసింహ అవతారం, 22న వామనావతారం, 23న పరుశురామవతారం, 24న శ్రీరామవతారం, 25న బలరామావతారం, 26న శీకృష్ణావతారం నిర్వహిస్తారు.
ఇందులో 27వ తేదీన సీతారామస్వామికి తెప్పోత్సవం, 28న ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు:
ఆధ్యాత్మికం వార్తలు,
భద్రాచలం,
సీతారాముడు,
శ్రీరామ,
అధ్యయనోత్సవాలు,
దశావతారాలు
మరిన్ని
• శ్రీవారి శీఘ్రదర్శన వేళల్లో మార్పులు: తితిదే
• సర్వదర్శనంతో పోలిస్తే శీఘ్రదర్శనం ఎంతో మేలు: ఈవో
• తిరుమలేశునికి రూ.55 లక్షల విరాళం
• నాగులచవితి నాడు పెద్దశేష వాహనంపై ఊరేగిన శ్రీవారు
• మంగళసూత్రాలకు తిరుమలలో పూజలు
• తిరుమలలో నేటినుంచి శీఘ్రదర్శనం అమలు: తితిదే