హిందూ | క్రైస్తవ | ఇస్లాం | పండుగలు | కథనాలు | వార్తలు | ప్రాంతాలు | ప్రార్థన | దేవీ నవరాత్రి ఉత్సవాలు | వెండివెలుగుల దీపావళి | భగవాన్ శ్రీ సత్యసాయి | శ్రీకృష్ణాష్టమి | వినాయక చవితి | శ్రీరామనవమి
ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » వార్తలు » తిరుమలేశునికి కానుకగా బంగారు గంగాళం (Tirumala| Tirupati| Sri Venkateswara Swamy| Gold, Devotees| Delhi| Donations)
Feedback Print Bookmark and Share
 
WD
కలియుగ ప్రత్యక్షదైవం, తిరుమలేశునికి భక్తులు కానుకల వర్షం కురిపిస్తున్నారు. భక్తుల కొంగుబంగారంగా కోరిన వరాలను ప్రసాదించే ఆపదమొక్కులవాడికి సోమవారం రూ. 3కోట్ల విలువైన స్వర్ణ గంగాళం కానుకగా అందింది. ఢిల్లీకి చెందిన ఓ అజ్ఞాత భక్తులు దీన్ని వెంకన్నకు కానుకగా అందజేశారు.

అభిషేకం, తిరుమంజన సేవల్లో దీన్ని ఉపయోగించే దిశగా సుమారు 18 కిలోల బంగారంతో గంగళాన్ని తయారు చేసినట్లు టీటీడీ ఛైర్నన్ డీకే ఆదికేశవులనాయుడు అన్నారు.

ఈ గంగళాన్ని ఆ అజ్ఞాత భక్తుడు ఆదికేశవులనాయుడుకు అందజేస్తూ.. తాను గతంలో అభిషేక సేవలో పాల్గొన్నపుడు స్వామివారి సేవలో వెండి గంగాళాన్ని ఉపయోగించడం చూసి బంగారు గంగాళాన్ని కానుకగా అందించాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.