ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > ప్రార్థన > ఆంజనేయం మహావీరం...
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆంజనేయం మహావీరం...
FILE
ఆంజనేయం మహావీరం 1 బ్రహ్మవిష్ణు శివాత్మకం
బాలార్క సదృశాభాసం 1 రామదూతం నమామ్యహమ్ 2

హనుమంతుడు అంటేనే... బ్రహ్మ,విష్ణు, శివాత్మకమైన త్రిమూర్తాత్మక స్వరూపుడని, సృష్టిస్థితి లయకారకుడని, రామదూత అని పేర్కొంటారు. ఇంట్లో ప్రతినిత్యం భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని పూజిస్తే... ఆ గృహంలో ఆంజనేయుని ప్రభావం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని విశ్వాసం.

అదే విధంగా... శ్రీరామ కీర్తనలు, శ్రీరామ భజనలు ఎక్కడ జరుగుతాయో... ఆ ప్రాంతంలో ఆనంద భాష్పాలతో చిరంజీవి అయిన ఆంజనేయ స్వామి ప్రత్యక్షమవుతాడని భక్తుల నమ్మకం.

అటువంటి హనుమంత స్వామి వారికి "హనుమజ్జయంతి" నాడు విశేషపూజలు, శ్రీరామభజనలు, సుందరకాండ, హనుమాన్ చాలీసా వంటి పారాయణం చేస్తే సకల సంపదలు ప్రాప్తిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
శివసహస్రనామ ఫలితం దక్కాలంటే...?
కుమార స్వామిని స్తుతించండి
సర్వమంగళ మాంగల్యే శివే...
"లింగార్చన" చేయడం శుభప్రదం
బంధుమిత్ర సహితంగా ఆరగించండి.
ఇంటి ముంగిట దీపాలను వెలిగించండి