ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > ప్రార్థన > శనివారం.. శనీశ్వరుడిని స్తుతించండి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
శనివారం.. శనీశ్వరుడిని స్తుతించండి
FILE

నమస్తే కోణ సంస్తాయ 1 పింగళాయ నమోస్తుతే 2
నమస్చే బభ్రురూపాయ 1 కృష్ణాయచ నమోస్తుతే 2
నమస్తే రౌద్రదేహాయ 1 నమస్తే చాంతకాయ చ 1
నమస్తే యమసౌజ్ఞాయ 1 నమస్తే సౌరయే విభో 2
నమస్తే మందరూపాయ 1 శనైశ్చర నమోస్తుతే 1
ప్రసాదం మమదేవేశ 1 దీనస్య ప్రణతస్యచ 2

అని ప్రతి శనివారం శని భగవానుడిని ప్రార్థిస్తే శనిగ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. శనిభగవానుడు స్తోత్రప్రియుడు, కరుణామయుడు కావున... శనీశ్వరుడిని భక్తి ప్రపత్తులతో పూజించిన వారికి గ్రహదోషాలు తొలగిపోతాయి.

అంతేగాకుండా.. "శని" భగవానునికి అత్యంత ప్రీతికరమైన శనివారం రోజున శనిత్రయోదశి రోజున ఏకాదశ రుద్రాభిషేకం, మహన్యాస, లఘున్యాస తైలాభిషేకం వంటి విశేష పూజలు చేయించే వారి గ్రహదోషాలు దరిచేరవని పురాణాలు చెబుతున్నాయి.

రాష్ట్రంలోని అతిపురాతన పుణ్యదేవాలయమైన శ్రీ మందేశ్వర (శనీశ్వర) స్వామి దేవస్థానంలో "శనిత్రయోదశి" పర్వదినాన విశేష పూజలు చేయించేవారికి ఈతిబాధలు తొలగిపోయి... పునీతులౌతారని పండితులు పేర్కొంటున్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
"నీటి కుండ"ను దానం చేయండి
శివోమాతుష్టయే సదా...
భజగోవిందం... భజగోవిందం...
శ్రీ రాఘవం దశరథాత్మజ...
జగన్నాథ.! నీకు నమస్కారం
ఉత్తిష్ఠోత్తిష్ట గోవింద...!