ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > ప్రార్థన > సప్త సప్త మహాసప్త... సప్తమీ రథసప్తమీ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సప్త సప్త మహాసప్త... సప్తమీ రథసప్తమీ
FILE
"సప్త సప్త మహాసప్త సప్తద్వీప వసుంధర
సప్తార్క వర్ణమాదాయ సప్తమీ రథసప్తమీ 2"

అన్న ఈ శ్లోకమును రథసప్తమి రోజున పఠించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ రథసప్తమి పుణ్యకాలమున అందరూ విధిగా పై శ్లోకమును పఠిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని విశ్వాసం.

అందుచేత రథసప్తమి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి సమీప ఆలయాలలో సూర్యదేవునికి విశేషపూజలు చేయిస్తే భోగభాగ్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.

ఇకపోతే.. జ్యోతిష్యంలో సూర్యుడికి ప్రముఖ స్థానం ఉంది. ఆయన గ్రహాలంతటికి రాజు కాబట్టి.. రథసప్తమి రోజున ఆయనను స్తుతిస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి. ఈ రోజున సూర్యుడికి జరిపే అభిషేకాలు, దాన, జప, అర్చనలు చేసే జాతకులకు గ్రహశాంతి కలిగి సత్ఫలితాలు లభిస్తాయని జ్యోతిష్కులు అంటున్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
రోగ, దారిద్ర్యాలు తొలగిపోవాలంటే...
జయతు జయతు దేవకీ నందన..
శనివారం.. శనీశ్వరుడిని స్తుతించండి
"నీటి కుండ"ను దానం చేయండి
శివోమాతుష్టయే సదా...
భజగోవిందం... భజగోవిందం...