ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > ప్రార్థన > మంగళ, శుక్రవారాల్లో దీపాలు వెలిగించండి.
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మంగళ, శుక్రవారాల్లో దీపాలు వెలిగించండి.
FILE
చతుర్భుజం చంద్రరూపా మిందిరా మిందు శీతలామ్
ఆహ్లాద జననీం పుష్టం శివాం శివకరీం సతీమ్ 2

అని ధ్యానించి మంగళవారం, శుక్రవారం పూట ముత్తైదువులు, కన్యలు ఇంటి ముంగిట దీపం వెలిగించినట్లైతే ఆ ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని పండితులు అంటున్నారు.

సర్వప్రాణ కోటికి హృదయ తాపాలను పోగొట్టు సర్వ సంపన్న శక్తి వంతురాలైన లక్ష్మీదేవిని మనసారా ప్రార్థించి, పూజానంతరం గృహమంతా రంగు రంగుల ముగ్గులు పెట్టి, వాటిపై దీపాలను వెలిగించినట్లైతే.. ఆ మహాలక్ష్మీ దేవి కాలిఅందియలు ఘల్లు ఘల్లు మంటు ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని విశ్వాసం. ఇలా ప్రతి మంగళ, శుక్రవారాల్లో మహాలక్ష్మీని నిష్ఠతో పూజించిన వారికి ఈతిబాధలు తొలగిపోయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ప్రయాతి.. మద్భావంయాతి...
కర్కోటకస్య నాగస్య...
రవిపుత్రం యమాగ్రజమ్..
సకల విద్యా స్వరూపిణి
శ్రీ నీలకంఠాయ.. నమశ్శివాయ..
సప్త సప్త మహాసప్త... సప్తమీ రథసప్తమీ