ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > ప్రార్థన > ముత్తైదువులకు పసుపు, కుంకుమలివ్వండి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ముత్తైదువులకు పసుపు, కుంకుమలివ్వండి
లలిత సహస్రనామ స్తోత్రమ్ 4
FILE
చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా 1
కురువింద మణిశ్రేణీ కనకత్కోటీర మండితా 2

శుక్రవారం పూట మహిళలు సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి, ఇంటిని, పూజగదిని శుభ్రం చేసుకుని పూజచేయడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.

అదీ శుక్రవారం పూట లలితసహస్రమ నామ స్తోత్రమును పూర్తిగా పఠిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. కుదరని పక్షంలో శుక్రవారం పూట పై మంత్రముతో అమ్మవారిని స్తుతించి కర్పూర హారతులు సమర్పించుకుంటే ఈతిబాధలు తొలగిపోతాయని పురోహితులు చెబుతున్నారు.

ఇంకా శుక్రవారం రోజున ఇంటికి వచ్చే ముత్తైదువులకు పసుపు, కుంకుమలిస్తే.. వంశం వృద్ధి, సకల సంపదలు, ఉద్యోగరీత్యా వృద్ధి వంటి మంచి ఫలితాలుంటాయి. దీంతో పాటు శుక్రవారం పూట పసుపు కుంకుమలిచ్చే మహిళలకు దీర్ఘసుమంగళీ ప్రాప్తం సిద్ధిస్తుందని విశ్వాసం.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
లలిత సహస్రనామ స్తోత్రమ్3
లలిత సహస్రనామ స్తోత్రమ్2
లలిత సహస్రనామ స్తోత్రమ్‌తో అమ్మవారిని పూజించండి
ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే.. సాయిని స్తుతించండి
ప్రతిరోజు లక్ష్మీ గణపతిని పూజించండి
దారిద్ర్యాన్ని పారద్రోలాలంటే..!