ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » భగవాన్ శ్రీ సత్యసాయి (Puttaparti Satya Sai Baba)
ఒక శివలింగం.. ఆయన చేతిలోంచి ప్రత్యేకంగా పుట్టుకొస్తూంటుంది. ప్రతిరోజు ఆయన విభూతిని గాల్లోంచి సృష్టిస్తుంటారు... లిప్తపాటు కాలంలో భక్తులను సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తూ ఎన్నో మరెన్నో అద్భుతాలను సృష్టించే బాబా శరీరాన్ని వీడి వెళ్లిపోయారు. ఎన్నో ఆరిపోయే దీపాలకు వెలుగు చూపిన సత్యసాయి వెలుగులో వెలుగుగా కలసిపోయి అంతర్థానమయ్యారు.
  ఇంకా చదవండి
WD
ఏడు దశాబ్దాల సత్యసాయి సేవలకు ఇక బ్రేకేనా!!
దాదాపు ఏడు దశాబ్దాలుగా కొనసాగిన సత్యసాయి సేవలు ఇకపై కూడా కొనసాగుతాయా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం ఎవరి వల్లా కాదు. ఈ సేవలు కొనసాగాలంటే ప్రభుత్వం, సత్యసాయి సేవా ట్రస్ట్‌లు దృష్టి సారించాల్సి ఉంది. అయితే, ఈ రెండింటిపైనా కోట్లాది మంది భక్తులకు లేనిపోని అనుమానాలు, సందేహాలు, అపోహలు ఉన్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు.
• సత్యసాయి జీవితంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు • సత్యసాయిని సైతం వదలని ప్రశంసలు... విమర్శలూ..!
• భగవాన్ సత్యసాయి సూక్తులు • ఎక్కువ ఆశపడితేనే కదా అసంతృప్తి...
• పూజకు అనువైన సమయాలు ఏవో తెలుసా..!? • శ్రీవారి దర్శనం క్రమబద్ధీకరణ-నెలరోజుల్లో చర్చావేదిక!: తితిదే
భగవాన్ సత్యసాయి ఫోటో గ్యాలరీ
గత కథనాలు
25
Apr
23
Nov
22
Nov
20
Nov
19
Nov
16
Nov
23
Nov
22
Nov
18
Nov
17
Nov