ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » శ్రీరామనవమి (Sri Rama Navami)
శ్రీరామనవమి రోజున ఉదయం ఆరు గంటలకు నిద్రలేచి, తలంటు స్నానం చేసి పసుపు రంగులు దుస్తులు ధరించాలి. పూజామందిరము, ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి. పూజామందిరము, గడపకు పసుపు, కుంకుమ ఇంటి ముదు రంగవల్లికలతో అలంకరించుకోవాలి.
  ఇంకా చదవండి
 
దుష్టశిక్షణ-శిష్టరక్షణార్థం చైత్ర శుద్ద నవమినాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్న కాలమందు, పునర్వసు నక్షత్రంలో కూడిన కర్కాటక లగ్నంలో పగటి పూట సాక్షాత్తు మహావిష్ణువే కౌసల్యాదేవీ పుత్రుడై ఈ భూమిపైన జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజునే "శ్రీరామ నవమి"గా జరుపుకుంటున్నారని పండితులు అంటున్నారు.
 
రామాయణంలోని సంఘటలను మొత్తం 108 చిత్రాలలో కళ్లకు కట్టినట్లు రూపొందించి వీక్షకుల మన్ననలు పొందుతున్నారు హైదరాబాదులోని కొల్లూరి అనే కళాకారుడు. ఆయన రూపొందించిన చిత్రాలను వీడియోలో వీక్షించండి...