| ఇంకా చదవండి |
| భౌతిక బలం కంటే బుద్ధిబలం గొప్పదని చాటి చెప్పిన విజ్ఞుడు విఘ్నేశ్వరుడు. పట్టుదల, బుద్ధిబలం వంటివి గణనాథునిలో ఉండటంతోనే గణాధిపతి అయ్యాడని పురోహితులు అంటున్నారు.
పధ్నాలుగు లోకాల్లోని యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వ, సురాసురులు, మానవాది సమస్త జీవులతో పాటు త్రిమూర్తులచేత... | అంతలో చంద్రుడు తన తప్పిదాన్ని మన్నించమని పరిపరివిధాలా ప్రార్థించగా, "భాద్రపద శుద్ధ చవితి" నాడు నా జన్మ వృత్తాంతము విని, నిన్ను పూజింతి సేవించి నా కథాక్షతలు శిరస్సున ధరించిన వారికి నీలాపనిందలు కలుగవని శాపవిమోచనమును అనుగ్రహిస్తాడని పురోహితులు అంటున్నారు. |