ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > తీర్థయాత్ర > పుణ్యక్షేత్రాలు
 
సంగీత చక్రవర్తి- బట్టుక్ భైరవ్
WD PhotoWD
'సోమరసాన్ని' (ఒక రకమైన మద్యం) సేవించడానికి ఇష్టపడతారు.

భాడవ మాసంలో వచ్చే చివరి ఆదివారంనాటి రాత్రి జరిగే నృత్యోత్సవంలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించబడుతుంది.

లక్నో నగరంలో జనసంచారం అధికంగా ఉండే కన్సార్‌బాగ్ ప్రాంతంలో 'బట్టుక్ భైరవ్' దేవాలయం కొలువై ఉంది. బట్టుక్ నాధుని సంగీత చక్రవర్తిగా ఇక్కడి ప్రజలు విశ్వసిస్తారు. తమ కోరికలను తీర్చుకోవడంతో పాటు సంగీత శిక్షణకు శ్రీకారం చుట్టేందుకు భక్తులు ఈ దేవాలయానికి వస్తుంటారు. లక్నో కథక్ ఘరానాకు ఈ ప్రాంతంలోనే బీజం పడింది.

హిందూ కాలమానాన్ని అనుసరించి 'భైడవ్' మాసం చివరి ఆదివారం రాత్రిని 'గజ్జె కట్టిన వారి రాత్రి' పేరిట ప్రత్యేక ఉత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా అనేకమంది ప్రజలు సంగీతంలో ఒనమాలు దిద్దుకోవడం ప్రారంభిస్తారు. బట్టుక్ భైరవదేవుడు 'సోమరసా'న్ని (ఒక రకమైన మద్యం) అత్యంత ప్రీతితో సేవిస్తాడు కనుక భక్తులు భైరవదేవునికి మద్యాన్ని నివేదిస్తారు.

'భాడవ్' మాసపు చివరి ఆదివారం ఉత్సవ రూపాన్ని సంతరించుకుంటుంది. నిర్మాణంలో ఉన్న ఈ దేవాలయం ఉత్సవం సందర్భంగా కొత్త కాంతులను
WD PhotoWD
సంతరించుకుంటుంది. ఉత్సవం సందర్భంగా, 33 సంవత్సరాల అనంతరం, లక్నో కథక్ ఘరానాకు పూర్వ వైభవం చేకూరుతుంది.


ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇతర ఉత్సవాలతో పోల్చిచూసినప్పుడు, ఈ ఉత్సవం వైవిధ్యంగా జరుగుతుంది. భక్తులతో పాటు వచ్చే పిల్లలు మరియు సాధువులు భక్తి రస పానంలో మునిగి తేలుతుంటారు. ఇక్కడి భైరవదేవునికి నివేదించిన పలు రకాల మద్యాలను భక్తులకు పంపిణీ చేస్తుంటారు.
వీడియోను వీక్షించండి
  1 | 2 | 3  >> 
చిత్రమాల
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని
సర్వశక్తి స్వరూపిణి కొల్లూర్ మూకాంబికాదేవి  
జై కనకదుర్గ.. జై జై కనకదుర్గ  
భక్తుల నీరాజనాలు అందుకుంటున్న 'అంభా భవానీ'  
సర్వమత ప్రజల భక్తి విశ్వాసాల ప్రతీక ఆజ్మీర్ దర్గా  
శివుని పంచభూత క్షేత్రాల్లో ఒకటి... శ్రీ అరుణాచలేశ్వర ఆలయం
జైన శిల్పాకృతికి ప్రతీక శ్రీ మహావీర్‌ ఆలయం