ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > తీర్థయాత్ర > పుణ్యక్షేత్రాలు
 
సంగీత చక్రవర్తి- బట్టుక్ భైరవ్
WD PhotoWD
ఆవులిస్తూ అటూ ఇటూ తిరుగాడే శునకాలను మీరు ఇక్కడ చూడవచ్చు. అంతేకాదు 'బీన్' పేరుతో పిలవబడే వేణువుతో సాగించే స్వరప్రస్తారానికి పాములు తమ శిరస్సులను ఆడిస్తూ సాగించే నృత్యాన్ని కూడా మీరు చూడవచ్చు.

చరిత్రకారులు యోగేష్ ప్రవీణ్ చెప్పిన దానిని అనుసరించి, బట్టుక్ భైరవ్ దేవాలయం 200 సంవత్సరాల చరిత్రను కలిగి ఉన్నట్లు తెలియవచ్చింది. చిన్ననాటి బాలబైరవుని రూపంలో నిర్మితమైన విగ్రహం భక్తుల సేవలను అందుకుంటున్నది. లక్షన్‌పూర్ పాలకునిగా బట్టుక్ భైరవదేవుడు ప్రసిద్ధిని పొందియున్నాడు.

జీవితంలో శత్రువుల పీడ, సమస్యలు మరియు బాధలను దూరం చేసుకునేందుకు భక్తులు భైరవదేవుని కొలుస్తుంటారు. బట్టుక్ భైరవుని విగ్రహం వెయ్యి సంవత్సరాల నాటిదని యోగేష్ తెలిపారు. దేవాలయానికి సమీపంలో గోమతి నది ప్రవహిస్తూ ఉంటుంది. దేవాలయానికి సమీపంలో శ్మశానం కూడా ఉంది.
WD PhotoWD
బలరాంపూర్ సంస్థానపు రాజు ఈ దేవాలయాన్ని పునర్నిర్మించాడు.


ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అలహాబాద్ జిల్లాలోని హందియా తాలూకాకు చెందిన 'మిశ్రా' కుటుంబం కథక్ నృత్యం యొక్క మూలాలను ఇక్కడ గ్రహించింది. ఈ దేవాలయానికి వెనుక భాగంలో 'కల్కా-బిన్‌డాదిన్ కీ ద్యోధి' యొక్క దేవాలయం ఉంది. ఈ ప్రాంతంలోనే భైరవ్ ప్రసాద్ మరియు కల్కా బిన్‌డాదిన్ కుటుంబ సభ్యులు కథక్ సంప్రదాయాన్ని అనుసరించి గజ్జె కడతారు.
వీడియోను వీక్షించండి
 << 1 | 2 | 3  >> 
చిత్రమాల
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని
సర్వశక్తి స్వరూపిణి కొల్లూర్ మూకాంబికాదేవి  
జై కనకదుర్గ.. జై జై కనకదుర్గ  
భక్తుల నీరాజనాలు అందుకుంటున్న 'అంభా భవానీ'  
సర్వమత ప్రజల భక్తి విశ్వాసాల ప్రతీక ఆజ్మీర్ దర్గా  
శివుని పంచభూత క్షేత్రాల్లో ఒకటి... శ్రీ అరుణాచలేశ్వర ఆలయం
జైన శిల్పాకృతికి ప్రతీక శ్రీ మహావీర్‌ ఆలయం