|
|
|
కలియుగ దైవం శ్రీ షిరిడీ సాయిబాబా
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| | దేవాలయ చరిత్ర దేవాలయ ప్రాంగణం 200 చ.మీ.ల విస్తీర్ణంలో నిర్మితమైంది. షిరిడీ గ్రామం మధ్యలో కొలువైన దేవాలయం ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రంగా పేరొందింది. శ్రీ సాయిబాబా దర్శనార్దం సగటున ప్రతి దినం 20,000 మంది భక్తులు షిరిడీ గ్రామానికి విచ్చేస్తుంటారు. పండుగ సమయాలలో షిరిడీకి చేరుకునే భక్తుల సంఖ్య ప్రతి రోజూ 1,00,000 పై చిలుకు ఉంటుంది. | | సాయిబాబా సంస్థాన్ కల్పించింది.
చేరుకునే మార్గం: రోడ్డు ద్వారా: ముంబై (161 కి.మీ.), పూనే (100 కి.మీ), హైదరాబాద్ (360 కి.మీ.), మన్మాడ్ (29), ఔరంగాబాద్ (66), భోపాల్ (277) మరియు బరోడా (202) నుంచి షిరిడీకి నేరుగా బస్సులు కలవు.
రైలు ద్వారా: మధ్య రైల్వే పరిధిలోకి వచ్చే మన్మాడ్-డౌండ్ సెక్షన్‌లోని మన్మాడ్ రైల్వే స్టేషన్, షిరిడీకి అత్యంత సమీపంలో ఉంది. ముంబై, పూనే, న్యూఢిల్లీ, వాస్కో నుంచి మన్మాడ్ రైళ్లు కలవు.
విమానం ద్వారా: ముంబై మరియు పూనే విమానాశ్రయాలు షిరిడీకి సమీపంలో ఉన్నాయి.
|
|
|
|
|