|
అందరివాడు... ఆపదమొక్కులవాడు... గోవిందుడు...
|
|
|
|
|
|
ఆదివారం, 27 జనవరి 2008( 15:25 IST )
|
|
|
|
|
|
|
|
|
|
|
| | ప్రధాన దేవాలయం: వెంకటాద్రి పర్వతంపై శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం కొలువై ఉంది. తరతమ బేధాలు లేకుండా అన్ని మతాలకు చెందిన వారిని గర్భగుడిలోకి అనుమతించే దేశంలోని ఏకైక దేవాలయంగా స్వామి ఆలయం సర్వజనుల పూజలను అందుకుంటోంది. పురాణాలను అనుసరించి కలియుగంలో మానవులకు ముక్తిని ప్రసాదించే కలియుగదైవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి అవతరించినట్లు చెప్పబడింది.
ఆపదలమెక్కువానికి భక్తుల మొక్కులు: తాము తలచినది జరిగిన పక్షంలో తిరుపతి నుంచి వెంకటాద్రి పర్వతంపై గల తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తామని భక్తులు మొక్కుకుంటారు. భక్తుల మొక్కులకు ఎటువంటి ఆటంకం కలగకుండా అలిపిరి నుంచి తిరమలు ప్రత్యేక మెట్ల మార్గాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక కమిటీ వారు నిర్మించారు.
స్వామివారికి తలనీలాల సమర్పణ: |