|
పరశురాముని జన్మస్థలం... షహజహన్‌పూర్
|
|
|
|
|
ఆదివారం, 27 ఏప్రిల్ 2008( 16:29 IST )
|
|
|
|
|
|
|
|
|
|
|
| | ఉత్తరప్రదేశ్‌లో ప్రబలమైన షహజహన్‌పూర్‌లోని పరశురాముని జన్మ స్థలాన్ని ఈ వారం తీర్థయాత్రలో మీకు పరిచయం చేస్తున్నాం. జలాలాబాద్ నుంచి 30 కి.మీ దూరంలో పరశురాముని జన్మస్థలం ఉంది. వెయ్యి సంవత్సరాల పాటు అత్యంత పేరు ప్రఖ్యాతులతో వర్థిల్లిన ఈ స్థలాన్ని ప్రస్తుతం ఖేదా పరశురామపురి అని పిలువబడుతోంది. ఈ ప్రదేశంలోనే పరశురాముడు జన్మించినట్లు అక్కడి ప్రజల విశ్వాసం. ఈ స్థలాన్ని ముఖ్యమైన పర్యటక ప్రాంతంగా ప్రకటించాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. |