ఈ వారం తీర్థయాత్రలో భాగంగా మిమ్మల్ని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మోఢేరా సూర్య దేవాలయానికి తీసుకువెళుతున్నాం. అహ్మదాబాద్‌నుంచి వంద కిలోమీటర్ల దూరంలోనున్న 'పుష్పవతి' నది ఒడ్డున ఈ దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని క్రీస్తు పూర్వం 1022-1063లో చక్రవర్తి భీమ్దేవ్ సోలంకి-I నిర్మించారు.
మీరు ఏకాదశి శుక్రవారం ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. లాభ స్థానము నందు గురు, రాహువుల కలయిక వల్ల ఊహించని ఖర్చులు అధికమవడం, స్థిర నిర్ణయం తీసుకోలేకపోవడం వంటివి జరుగుతాయి.
ప్రజారాజ్యం! రాష్ట్ర రాజకీయాలకు కొత్త పార్టీ. వెండితెర మెగాస్టార్ ఇమేజ్‌కు తగ్గట్టుగానే పార్టీ పేరు. మరికొద్ది రోజుల్లో తొలి వార్షికోత్సవాన్ని జరుపుకోనున్న పార్టీ. "మార్పు" నినాదంతో రాజకీయ చిత్రపటంపై సరికొత్త ఆశలు రేపింది.