| మన రాష్ట్రానికి చెందిన ఎంపీలు చేతకాని దద్దమ్మల్లా వ్యవహిస్తున్నారని, అందువల్లే రైల్వే బడ్జెట్‌లో తీరని అన్యాయం జరిగిందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు మన రాష్ట్రంపై ఎలాంటి ప్రేమలేదనే విషయం మరోమారు తేటతెల్లమైందన్నారు. |