ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > ఐపీఎల్ వార్తలు > కేపీ రాయల్స్ జాతకాన్ని మారుస్తాడు : జెన్నింగ్స్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కేపీ రాయల్స్ జాతకాన్ని మారుస్తాడు : జెన్నింగ్స్
FILE
బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఫ్రాంచైజీ భారీ మొత్తానికి వెరవకుండా కొనుగోలు చేసిన ఇంగ్లండ్ ఆటగాడు కెవిన్ పీటర్సన్... తమ జట్టు జాతకాన్ని మారుస్తాడని కోచ్ రే జెన్నింగ్స్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్‌లో అందుబాటులో ఉన్న మూడు వారాలు పీటర్సన్ కెప్టెన్‌గా ఉంటే బాగుంటుందని జెన్నింగ్స్ అభిప్రాయపడ్డాడు. అతడిలో గొప్ప నాయకత్వ లక్షణాలున్నాయనీ, మూడు వారాలే అయినప్పటికీ జట్టును గాడిలో పెడతాడనే నమ్మకం తమకుందని ఆయన తెలిపాడు.

పీటర్సన్ కెప్టెన్సీ విషయంలో త్వరలోనే టీమ్ మేనేజ్‌మెంట్ ఒక నిర్ణయం తీసుకుంటుందని జెన్నింగ్స్ వివరించారు. పీటర్సన్‌ను కెప్టెన్‌గా చేసే అవకాశాలు పుష్కళంగా ఉన్నాయని ఆ జట్టు వర్గాలు కూడా చెబుతున్నాయి. తొలి మూడు వారాలు పీటర్సన్ కెప్టెన్సీ తర్వాత... ద్రవిడ్ లేదా బౌచర్‌లకు కెప్టెన్సీ అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
సచిన్‌తో ఆడాలి : డుమినీ ఆకాంక్ష
విశాఖలో ఐపీఎల్ మ్యాచ్‌లు...!
రాయల్‌ చాలెంజర్స్ పగ్గాలు పీటర్సన్‌కు..‌?
నైట్‌రైడర్స్ రెండు మ్యాచ్‌లు బంగ్లాలో..!!
సైమండ్స్ పంట పండినట్లే..!
పాక్ ఆటగాళ్లకు మొండిచెయ్యి : యూనిస్