ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > ఐపీఎల్ వార్తలు > ఐపీఎల్2: నైట్‌రైడర్స్ విజయలక్ష్యం 102
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఐపీఎల్2: నైట్‌రైడర్స్ విజయలక్ష్యం 102
ఐపీఎల్ టోర్నీలో భాగంగా డర్బన్‌లో ప్రస్తుతం కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 101 పరుగులు చేసింది. తద్వారా రాజస్థాన్ జట్టు 102 పరుగుల విజయలక్ష్యాన్ని నైట్‌రైడర్స్ జట్టు ముందుంచగలిగింది.

రాజస్థాన్ ఇన్నింగ్స్ ప్రారంభంలో సూపర్‌గా సాగినా అటుపై కోల్‌కతా బౌలర్స్ విజృంభించడంతో భారీస్కోరు సాధించలేకపోయింది. ముఖ్యంగా లాంగ్‌వెల్డట్ 3, అగార్కర్ 2 వికెట్లు చొప్పున పడగొట్టడంతో రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూకట్టారు.

దీంతో ఓపెనర్‌గా బరిలో దిగిన ఓజా చేసిన 22 పరుగులే అత్యధికం కావడం విశేషం. ఓజా తర్వాత వార్న్ మాత్రమే 18 పరుగులు చేయగలిగాడు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
మరిన్ని
సూపర్ కింగ్స్‌తో పంజాబ్ సెమీస్ పోరు నేడే!
మెరిసిన కలిస్, ద్రవిడ్: బెంగుళూర్ గెలుపు
ఐపీఎల్: కోల్‌కతా నైట్ రైడర్స్ గెలుపు
నైట్‌రైడర్స్‌‌తో సూపర్ కింగ్స్ సమరం నేడే!
ఛార్జర్స్‌పై ఒక పరుగు తేడాతో గెలిచిన పంజాబ్
రాజస్థాన్‌పై డేర్‌‌డెవిల్స్ విజయం