ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
లక్ష్మణ్ కళాత్మక ఆటగాడు: స్టీవ్ వా
భారత జట్టులో వీవీఎస్ లక్ష్మణ్ ప్రత్యేక శైలి గల బ్యాట్స్‌మెన్ అని... అతను ఓ అద్భుతమై కళాత్మక ఆటగాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌వా ప్రశంసించాడు. టెస్ట్ కెరీర్‌లోనే లక్ష్మణ్ అత్యుత్త గణాంకాలను నమోదు చేశాడని వా పేర్కొన్నాడు.

సిడ్నీలో శుక్రవారం స్టీవ్‌వా మాట్లాడుతూ రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ బ్యాటింగ్ లైనప్‌కు లక్ష్మణ్ నిలకడతో కళ వచ్చిందని ప్రశంసించాడు. కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా... కొండంత ఆత్మవిశ్వాసంతో లక్ష్మణ్ ఆడటం తనను విశ్మయ పరిచినట్లు స్పష్టం చేశాడు.

ఎలాంటి బౌలర్‌నైనా లెక్కచేయక... తన ఫాంను తిరిగి పుణికి పుచ్చుకుని గతి తప్పిన బంతులను గ్యాప్‌లలోకి పంపించి పరుగులు సాధించిన తీరు అమోఘమని చెప్పాడు. ఇలాంటి బ్యాట్స్‌మెన్‌లే బౌలర్లకు పరీక్షగా మారుతారని.. స్టీవ్‌వా తెలిపాడు.
మరిన్ని
తప్పుడు అంపైరింగ్‌పై అప్పీలు: మాల్కం స్పీడ్
జహీర్ లేకున్నా భారత్ ఉత్తమ ప్రదర్శన: శ్రీనాధ్
జహీర్‌కు గాయం.. ఆటకు ఆరు వారాలు దూరం
చిత్తైన బంగ్లాదేశ్: కివీస్ సునాయాస విజయం
రెండో టెస్టుకు మార్పులు లేని ఆసీస్ జట్టు
టీమ్ ఇండియా మేనేజర్‌గా డాక్టర్ సోనీ