ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఐపీఎల్ టోర్నీ: రాజస్థాన్ రాయల్స్X డెక్కన్ చార్జెర్స్
ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం సాయంత్రం ప్రారంభమైన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌, డెక్కన్ చార్జెర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ షేన్‌వార్న్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

ఈ మ్యాచ్‌లోనూ డెక్కన్ చార్జెర్స్ జట్టు తరపున గిల్‌క్రిస్ట్ కెప్టెన్‌గా బరిలో దిగాడు. తొలుత బ్యాంటింగ్ ప్రారంభించిన డెక్కన్ చార్జెర్స్ జట్టు 6 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టపోకుండా 50 పరుగుల వద్ద కొనసాగుతోంది.

జట్ల వివరాలు

రాజస్థాన్ రాయల్స్ : షేన్‌వార్న్, గ్రేమ్ స్మిత్, నీరజ్ పటేల్, యూసఫ్ పఠాన్, షేన్‌వాట్సన్, కైఫ్, రవీందర్ జడేజా, మహేష్‌రావత్, తన్వీర్, త్రివేది, పటేల్.

డెక్కన్ చార్జర్స్ : గిల్‌క్రిస్ట్, రవితేజ, గిబ్స్, రోహిత్‌శర్మ, స్కాట్‌స్టెటిర్స్, వేణుగోపాల్‌రావ్, అఫ్రిది, సంజయ్‌బంగర్, ఆర్పీసింగ్, విజయ్‌కుమార్, ఓజా.

మరిన్ని
వచ్చే ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా-ద.ఆఫ్రికా టెస్ట్ సిరీస్
విండీస్‌కు ఆలస్యంగా వెళ్లనున్న క్లార్క్
ఎంపీల 'ఫిట్‌నెస్'‌కు బీసీసీఐ చేయూత
ఐపీఎల్ : చెన్నై సూపర్ కింగ్స్ విజయం
చెన్నై సూపర్ కింగ్స్ విజయలక్ష్యం 188 పరుగులు
వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు