ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు > న్యూజిలాండ్ పర్యటనకు భారత్ సిద్ధం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
న్యూజిలాండ్ పర్యటనకు భారత్ సిద్ధం
దాదాపు ఆరేళ్ల తర్వాత భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. వచ్చే ఏడాది జరగనున్న ఈ పర్యటన సందర్భంగా భారత్, న్యూజిలాండ్ మధ్య రెండు టెస్ట్ మ్యాచ్‌లు, ఐదు వన్డేలతో సహా ఓ ట్వంటీ20 మ్యాచ్ కూడా జరగనుంది.

వచ్చే ఏడాది మార్చి ఆరు నుంచి ఏప్రిల్ ఏడు వరకు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ టోర్నీలో మొదటగా భారత్, న్యూజిలాండ్‌ల మధ్య ట్వంటీ20 మ్యాచ్ జరగనుంది.

గత 2002-03లో జరిగిన టోర్నీ సందర్భంగా న్యూజిలాండ్‌లో పర్యటించిన భారత జట్టు అటుపై ఇప్పుడే కివీస్ పయనానికి సిద్ధం కావడం గమనార్హం.
మరిన్ని
ఐపీఎల్ వల్ల ప్రయోజనం చేకూరింది : రైనా
డోపింగ్ వ్యవహారం : గడువు కోసం అసిఫ్ అప్పీలు
నేడే చివరి వన్డే : పరువు కోసం లంక పాట్లు
ఐసీసీ ర్యాంక్స్ : అగ్రస్థానంలో ధోనీ
శ్రీలంక చిత్తు.. వన్డే సిరీస్ భారత్ వశం
నాలుగో వన్డే : ఎదురీదుతున్న లంక