ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు > స్వాత్ బాధితుల కోసం టీ-20 మ్యాచ్: పీసీబీ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
స్వాత్ బాధితుల కోసం టీ-20 మ్యాచ్: పీసీబీ
వచ్చే నెలలో ఇంగ్లాండ్‌లో జరిగే ప్రపంచకప్ ట్వంటీ-20 ఛాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్‌తో లేదా శ్రీలంకతో ట్వంటీ- 20 ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడేందుకు చర్యలు చేపట్టామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారులు తెలిపారు.

తమ దేశంలోని సమస్యాత్మక స్వాత్ లోయలో తాలిబాన్ తీవ్రవాదులకు, సైన్యానికి మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రాణభయంతో వలసపోయిన పౌరుల సహాయార్థం ఈ మ్యాచ్‌ను నిర్వహించనున్నట్లు పీసీబీ అధికారులు చెప్పారు.

వీరి కోసం విరాళాలు సేకరించేందుకు భారత్ లేదా శ్రీలంకతో ట్వంటీ- 20 ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించాలని తాము భావిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రతిపాదనను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందన్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
యువకులే మా విజయానికి కారణం: గిల్‌క్రిస్ట్
ట్వంటీ- 20 జట్టులో అక్తర్ స్థానంలో ఇఫ్తీకార్
ట్వంటీ- 20లో అనుభవం కూడా అవసరం: కుంబ్లే
బౌలింగ్ ప్రత్యామ్నాయాలు పెరిగాయి: ధోనీ
అక్టోబర్‌లో ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ- 20: మోడీ
భారత్ ఫేవరెట్ కాదు: అబ్బాస్, వసీం అక్రం