ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు > లక్ష్మణ్ సేవలు అవసరం లేదని చెప్పాం: గిల్లీ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
లక్ష్మణ్ సేవలు అవసరం లేదని చెప్పాం: గిల్లీ
ఆటగాడిగా లక్ష్మణ్ సేవలు జట్టుకు అవసరం లేదని జట్టు యాజమాన్యం నిర్ణయించుకున్నట్లు డెక్కన్ ఛార్జర్స్ కెప్టన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ తెలిపాడు. లక్ష్మణ్‌కు ఈ విషయాన్ని ముందే చెప్పడం జరిగిందని గిల్లీ వెల్లడించాడు. ఐపీఎల్ రెండో సీజన్ ఆరంభంలో ఐదు మ్యాచ్‌లు ఆడిన లక్ష్మణ్ ఆ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

దీనికి కారణం.. టోర్నీ తొలి దశ ముగియగానే ఫ్రాంఛైజీ లక్ష్మణ్ సేవలు అవసరం లేదని చెప్పింది. ఈ విషయాన్ని గిల్లీ వెల్లడించాడు. ఈసారి మానసికంగా లక్ష్మణ్ బాగా ఒత్తిడికి లోనయ్యాడు. అతడి కెప్టెన్సీ పోయింది. ఇక్కడ ఉండి ఐదు మ్యాచ్‌లు ఆడాడు.

టోర్నీ చివర్లో అతని సేవలు అవసరం లేదని ముందే చెప్పాము. అయితే లక్ష్మణ్ అనుభవాన్ని ఉపయోగించుకోవాలనుకున్నాం. అందుకే ఇక్కడ ఉంచామని, ఫిజికల్ ట్రైనర్, ఫీల్డింగ్ కోచ్, హెడ్ కోచ్ లీమన్‌లతో లక్ష్మణ్ జట్టు విజయానికి పనిచేశాడని గిల్లీ చెప్పాడు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
స్వాత్ బాధితుల కోసం టీ-20 మ్యాచ్: పీసీబీ
యువకులే మా విజయానికి కారణం: గిల్‌క్రిస్ట్
ట్వంటీ- 20 జట్టులో అక్తర్ స్థానంలో ఇఫ్తీకార్
ట్వంటీ- 20లో అనుభవం కూడా అవసరం: కుంబ్లే
బౌలింగ్ ప్రత్యామ్నాయాలు పెరిగాయి: ధోనీ
అక్టోబర్‌లో ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ- 20: మోడీ