ఇంగ్లండ్ గడ్డపై జరుగుతున్న రెండో ట్వంటీ-20 ప్రపంచ కప్ టోర్నీలో గ్రూపు దశ పోటీలు మంగళవారంతో ముగియనున్నాయి. అయితే, సూపర్-8లో తలపడే జట్ల వివరాలు అపుడే తేలిపోయాయి. గ్రూపు దశలో వరుసగా ఓడిన మ్యాచ్‌లు జట్టు ఇప్పటికే ఇంటిముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో గురువారం నుంచి జరిగే సూపర్-8 పోటీల షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.
జూన్ 11వ తేదీ:- న్యూజిలాండ్ వర్సెస్ ఐర్లాండ్.. ట్రెంట్‌బ్రిడ్జ్, సా. 6 గంటలు. జూన్ 11వ తేదీ:- ఇంగ్లండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా, ట్రెంట్‌బ్రిడ్జ్, రాత్రి పది గంటలు.
జూన్ 12వ తేదీ:- పాకిస్థాన్ వర్సెస్ శ్రీలంక, లార్డ్స్, సాయంత్రం 6 గంటలు. జూన్ 12వ తేదీ:- భారత్ వర్సెస్ వెస్టిండీస్, లార్డ్స్, రాత్రి 10 గంటలు.
జూన్ 13వ తేదీ:- వెస్టిండీస్ వర్సెస్ దక్షిణాఫ్రికా, ఓవల్, సా. 6 గంటలు. జూన్ 13వ తేదీ:- న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్థాన్, ఓవల్, రాత్రి 10 గంటలు.
జూన్ 14వ తేదీ:- ఐర్లాండ్ వర్సెస్ శ్రీలంక, లార్డ్స్, సాయంత్రం 6 గంటలు. జూన్ 14వ తేదీ:- భారత్ వర్సెస్ ఇంగ్లండ్, లార్డ్స్, రాత్రి 10 గంటటలు.
జూన్ 15వ తేదీ:- ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్, ఓవల్, సాయంత్రం 6 గంటలు. జూన్ 15వ తేదీ:- పాకిస్థాన్ వర్సెస్ ఐర్లాండ్, ఓవల్, రాత్రి 10 గంటలు.
జూన్ 16వ తేదీ:- న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక, ట్రెంట్‌బ్రిడ్జ్, సా. 6 గంటలు. జూన్ 16వ తేదీ:- దక్షిణాఫ్రికా వర్సెస్ భారత్, ట్రెంట్‌బ్రిడ్జ్, రాత్రి 10 గంటలు. |