ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు > షాహిద్ అఫ్రిదికి ఐసీసీ డోపింగ్ పరీక్షలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
షాహిద్ అఫ్రిదికి ఐసీసీ డోపింగ్ పరీక్షలు
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పాకిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదికి డోపింగ్ పరీక్షలు నిర్వహించింది. శ్రీలంకతో ఆదివారం లార్డ్స్‌లో జరిగిన ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్ ఫైనల్‌లో పాకిస్థాన్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి టైటిోల్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

అజేయ అర్ధ సెంచరీతో ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ సునాయస విజయం సాధించడంలో అఫ్రిది కీలకపాత్ర పోషించాడు. ఇందుకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ మ్యాచ్ అనంతరం అఫ్రిదికి ఐసీసీ అధికారుల నుంచి అనూహ్యంగా పిలుపు అందింది. అతనికి డోప్ పరీక్షలు నిర్వహించారు. ఐసీసీ టోర్నీల్లో పాల్గొనే జట్లలో ఎవరో ఒకరికి డోప్ పరీక్షలు నిర్వహించడం సాధారణమే.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
విండీస్‌తో వన్డే సిరీస్ కోసం భారత్ కసరత్తులు
అఫ్రిది చేతికి పాకిస్థాన్ ట్వంటీ- 20 పగ్గాలు
మా దేశానికి రండి: పాక్ కెప్టెన్ పిలుపు
ట్వంటీ- 20 క్రికెట్‌కు యూనిస్ ఖాన్ గుడ్‌బై
అవినీతి ఆరోపణలను తోసిపుచ్చిన చాముండి
రెండు వన్డేలకు వెస్టిండీస్ జట్టు ఎంపిక