ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు > భారత్‌లో ఆసీస్ పర్యటన: వేదికల ఖరారు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
భారత్‌లో ఆసీస్ పర్యటన: వేదికల ఖరారు
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) బుధవారం త్వరలో ఆస్ట్రేలియా- టీం ఇండియాల మధ్య స్వదేశంలో జరగనున్న మ్యాచ్‌లకు వేదికలు ఖరారు చేసింది. ఆస్ట్రేలియా జట్టు ఈ ఏడాది అక్టోబర్ 25 నుంచి నవంబరు 11 వరకు భారత్‌లో పర్యటించనుంది.

ఈ పర్యటనలో ఆసీస్ జట్టు భారత్‌తో ఏడు వన్డే మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ ఏడు వన్డే మ్యాచ్‌లు గౌహతి, ఢిల్లీ, ముంబయి, మొహాలీ, హైదరాబాద్, నాగ్‌పూర్, జైపూర్ నగరాల్లో జరుగుతాయని బీసీసీఐ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
పశ్చిమ ఆస్ట్రేలియాకు ఆడనున్న క్రిస్ గేల్
అప్పటికీ, ఇప్పటికీ మార్పులేని పాంటింగ్
బస్సు మిస్: ఫ్లింటాఫ్ ఈసీబీ మందలింపు
ఇంగ్లాండ్‌తో చేతులు కలిపిన ఆసీస్ మాజీ కోచ్
యాషెస్ సిరీస్‌కు సిద్ధంగా ఉన్నా: ఫ్లింటాఫ్
క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మైకెల్ వాన్