ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు > ట్వంటీ-20 ప్రపంచ కప్ వారం వాయిదా: ఐసీసీ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ట్వంటీ-20 ప్రపంచ కప్ వారం వాయిదా: ఐసీసీ
వచ్చే యేడాది కరేబియన్ దీవుల్లో జరగాల్సిన మూడో ట్వంటీ-20 ప్రపంచ కప్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వారం రోజుల పాటు వాయిదా వేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మూడో అంచె పోటీల కారణంగా టీ-20 ప్రపంచ కప్‌ను వాయిదా పడ్డాయి.

తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం టీ-20 ప్రపంచ కప్ ఏప్రిల్ 23వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు జరగాల్సి వుంది. అయితే, ప్రస్తుతం వారం రోజుల పాటు వాయిదా వేయడంతో ఏప్రిల్ 20వ తేదీన టోర్నీ ఆరంభమై మే 16వ తేదీతో ముగుస్తుంది.

అదేసమయంలో ఐపీఎల్-3 పోటీలు మార్చి 19వ తేదీన ప్రారంభమై ఏప్రిల్ 23వ తేదీన ముగుస్తాయి. దీంతో ఐపీఎల్ ముగింపు మ్యాచ్‌కు, టీ-20 మ్యాచ్‌ ఆరంభానికి ఒక్కరోజు కూడా సమయం లేకపోవడంతో షెడ్యూల్‌ను మార్చుతారని వార్తలు వచ్చాయి. తదనుగుణంగా టీ-20 షెడ్యూల్‌ను మార్చారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
బౌలర్ సోహైల్ తన్వీర్‌కు పీసీబీ అనుమతి
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
తటస్థ వేదికపై కివీస్‌తో పాక్ హోమ్ సిరీస్
మూడో వన్డేలో భారత్ గెలుపు: 2-1తో ఆధిక్యం
మూడో వన్డేకు వర్షం అడ్డంకి
వన్డే సిరీస్: నేడు కీలకమైన మూడో మ్యాచ్